అంజన్న సన్నిధిలో రాష్ట్ర సమాచార కమిషనర్
JGL: జిల్లాలోని కొండగట్టు అంజన్న స్వామిని తెలంగాణ రాష్ర్ట ప్రధాన సమాచార కమిషనర్ జి. చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శింకున్నారు. అంతుకుమందు ఆలయానికి విచ్చేసిన కమిషనర్‌కు ఆలయ సంప్రదాయ ప్రకారం అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామిదర్శనం తరువాత ఆలయ స్థానాచారి కపిందర్ స్వామి కమిషనర్‌కు స్వామివారి శేషవస్ర్తం కప్పి, ప్రసాదం అందజేశారు.