'నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి'

'నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి'

NGKL: తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం జిల్లా కమిటీ అధ్యక్షులు మల్లేష్ డిమాండ్ చేశారు. గురువారం అచ్చంపేట ఆర్డీవో కార్యాలయంలో ఆర్డివోకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం చెల్లించాలన్నారు. లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.