భోజనశాలను ప్రారంభించిన మంత్రి తుమ్మల

భోజనశాలను ప్రారంభించిన మంత్రి తుమ్మల

SDPT: ములుగు మండల కేంద్రంలోని శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయంలో నిర్మించిన భోజన శాలను మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.