పీజీఆర్ఎస్‌కి 46 ఫిర్యాదులు

పీజీఆర్ఎస్‌కి 46 ఫిర్యాదులు

ELR: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్‌ నిర్వహించారు. అదనపు ఎస్పీ అడ్మిన్ సూర్య చంద్రరావు అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 46 ఫిర్యాదులు అందగా, వాటిలో ఎక్కువగా భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, మోసపూరిత లావాదేవీలు ఉన్నట్లు తెలిపారు. వాటిని పరిష్కరించాలని అధికారులకు సూచించారు.