విజయలక్ష్మికి అభినందనలు తెలిపిన డాక్టర్

విజయలక్ష్మికి అభినందనలు తెలిపిన డాక్టర్

NLR: నెల్లూరు వ్యవసాయ కమిటీ సభ్యురాలు, డైరెక్టర్గా నియమితులైన శుక్రవారం విజయలక్ష్మిని టీడీపీ నేత డాక్టర్ పోకల రవి అభినందించారు. జనసేనలో క్రియాశీలకంగా పనిచేస్తున్న ఆమెకు అధిష్ఠానం మంచి పదవి అప్పగించిందని అన్నారు. ఈ మేరకు ఆమె మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.