VIDEO: నాగబాబుకు ఏమైంది?

VIDEO: నాగబాబుకు ఏమైంది?

జనసేన జాతీయ ప్రధాన కార్యదర్శి, MLC నాగబాబు ఇటీవల గోవాలో జరిగిన IFFI 2025 ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతోంది. ఇందులో ఆయన గతంలో కంటే చాలా సన్నగా, స్లిమ్‌గా కనిపించారు. దీంతో మెగా ఫ్యాన్స్  ఆందోళన చెందుతున్నారు. ఆయనకు ఏమైంది?.. అనారోగ్య సమస్యలు వచ్చాయా? లేదంటే సినిమా కోసం బరువు తగ్గారా? అంటూ చర్చించుకుంటున్నారు.