తక్షణ నిధుల కోసం జోనల్ కమిషనర్‌కు వినతి!

తక్షణ నిధుల కోసం జోనల్ కమిషనర్‌కు వినతి!

RR: శేరిలింగంపల్లి, గచ్చిబౌలి డివిజన్‌ల అభివృద్ధి పనుల కోసం గంగాధర్ రెడ్డితో కలిసి జోనల్ కమిషనర్ హేమంత్‌కి వినతిపత్రం అందించారు. దెబ్బతిన్న సీసీ రోడ్లు, శ్మశానవాటిక, HCU- CSR ప్రాజెక్టుల వంటి కీలక సమస్యలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి జోనల్ కమిషనర్ సానుకూలంగా స్పందించి, త్వరగా నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.