VIDEO: హెచ్‌వీపీతో సర్వైకల్ క్యాన్సర్ నివారణ
ELR: నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 14 సంవత్సరాల బాలికలకు మంగళవారం హెచ్‌వీపీ వ్యాక్సిన్ అందించారు. మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ పీ. శ్రీనివాస్ గౌతమ్, డాక్టర్ ఎస్.కే నజ్మాలు మాట్లాడుతూ.. రూ.10 వేల ఖరీదు చేసే హెచ్‌వీపీ వ్యాక్సిన్‌ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సర్వైకల్ క్యాన్సర్ నివారణకు ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు.