ఘనంగా ప్రారంభమైన కేపీఎల్ క్రికెట్ టోర్నమెంట్

ఘనంగా ప్రారంభమైన కేపీఎల్ క్రికెట్ టోర్నమెంట్

KNR: కొత్తపల్లి మండల కేంద్రంలో శ్రీకాంత్ ఆధ్వర్యంలో కేపీఎల్ (KPL) క్రికెట్ లీగ్ మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా కొత్తపల్లి సీఐ బిల్లా కోటేశ్వర్ టోర్నమెంటును ప్రారంభించారు. విజేతకు రూ. 11,111, రన్నరప్‌కు రూ.5,555 నగదుతో పాటు ట్రోఫీలు అందజేయనున్నట్లు నిర్వాహకులు రాకేష్, సన్నీ, కార్తీక్, రాహుల్ తెలిపారు.