నెక్కొండను మున్సిపాలిటీగా మార్చాలి: హైకోర్టు
TG: వరంగల్ జిల్లాలోని నెక్కొండ మేజర్ గ్రామ పంచాయితీని మున్సిపాలిటీగా మార్చాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నెక్కొండతో పాటు అమీన్‌పేట, గుండ్రపల్లి, పత్తిపాక, నెక్కొండ తండా, టీకే తండాలను కలిపి కొత్త మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని సూచించింది. దీంతో నెక్కొండ ప్రజల అభివృద్ధి ఆకాంక్ష నెరవేరనుంది.