ధాన్యం సేకరణపై కలెక్టర్ సమీక్ష

ధాన్యం సేకరణపై కలెక్టర్ సమీక్ష

MBNR: యాసంగి ధాన్యం సేకరణపై జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతులకు మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని, కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని, అధికారులు, మిల్లర్లు సమన్వయంతో పనిచేసి ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.