కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ మచిలీపట్నంలో వైసీపీ కోటి సంతకాల కార్యక్రమం నిర్వహించిన YCP ఇంఛార్జ్ పేర్ని కృష్ణమూర్తి
☞ అవనిగడ్డ కార్తీక వన సమారాధనలో పాల్గొన్న MLA మండలి బుద్ధప్రసాద్
☞ ప్రభుత్వం 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలి: జిల్లా రైతు సంఘం
☞ పెనమలూరులో మద్యం తాగుతున్న వ్యక్తికి ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కౌన్సిలింగ్