రేపు అవుకులో టీడీపీ కార్యకర్తలు సమావేశం
NDL: రేపు అవుకు పట్టణంలో టీడీపీ కార్యకర్తలు సమావేశం నిర్వహిస్తున్నట్లు మండల టీడీపీ అధ్యక్షుడు ఐ. ఉగ్రసేనారెడ్డి శుక్రవారం తెలిపారు. టీడీపీ కార్యకర్తల సమావేశంలో ముఖ్యఅతిథిగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొననున్నారు. మండలంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయనపేర్కొన్నారు.