ధర్మాసాగర్‌లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

HNK: ధర్మసాగర్ మండల కేంద్రంలో నేడు మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు ఘనంగా నిర్వహించారు. జగ్జీవన్ రామ్ చిత్రపటానికి ఎమ్మార్పీఎస్ పోలీట్ బ్యూరో సభ్యులు బొడ్డు దయాకర్ మాదిగ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గంగారపు శ్రీనివాస్ పాల్గొన్నారు.