కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ అన్నదాత సుఖీభవ పథకంపై రైతులకు అవగాహన కల్పించిన టీడీపీ సీనియర్ నాయకులు వీరేష్ గౌడ్
✦ ఓర్వకల్లు బుగ్గ రామేశ్వరాలయంలో భారీ చోరీ..!
✦ ఎరుకలచెరువులో ప్రారంభంకానున్న తిమ్మగురుడు స్వామి ఉత్సవాలు..!
✦ హాలహర్వి బైక్ ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించిన ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి