శెట్టిపల్లి లేఅవుట్ పనులను త్వరగా పూర్తి చేయండి: కలెక్టర్

శెట్టిపల్లి లేఅవుట్ పనులను త్వరగా పూర్తి చేయండి: కలెక్టర్

TPT: శెట్టిపల్లి లేఅవుట్ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు ప్లాట్లు కేటాయించి, పంపిణీ ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేశారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో తుడా ఛైర్మన్ దివాకర్ రెడ్డి, కమిషనర్ మౌర్య పాల్గొన్నారు.