వరంగల్ NITలో ఉద్యోగాలు

వరంగల్ NITలో ఉద్యోగాలు

TG: వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(NIT) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్లో అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ, BS, BSc, MBBS, MA, MScలో పాసైన వారు.. డిసెంబర్ 10లోపు అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు NLTS.AC.IN వెబ్ సైట్‌లో సంప్రదించగలరు.