బ్లాక్ బ్యాడ్జ్‌లతో ఫ్యాప్టో నిరసన

బ్లాక్ బ్యాడ్జ్‌లతో ఫ్యాప్టో నిరసన

VZM: ఫ్యాప్టో పిలుపుతో జిల్లాలో ఉపాధ్యాయులు దశల వారీ ఉద్యమం సోమవారం ప్రారంభించారు. పీఎస్‌ఆర్ పాఠశాలలో ఉన్న పదో తరగతి మూల్యాంకన కేంద్రంలో ఉపాధ్యాయులు బ్లాక్ బ్యాడ్జ్‌లు ధరించి నిరసన తెలిపారు. జిల్లా ఫ్యాప్టో ఛైర్మన్ వాల్తేరు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఏప్రిల్ 9న సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు స్పాట్ మూల్యాంకన కేంద్రంలో భారీ నిరసన చేపడతామని తెలిపారు.