VIDEO: కాలేజీ వద్ద మంటలు.. అదుపు చేసిన ఫైర్ సిబ్బంది

VIDEO: కాలేజీ వద్ద మంటలు.. అదుపు చేసిన ఫైర్ సిబ్బంది

CTR: పుంగనూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వద్ద శుక్రవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. కాలేజీ ఆవరణలో చెత్త, కంచ మంటలలో చిక్కుకోవడంతో ఆర్పేందుకు ప్రయత్నించారు. ప్రమాదంలో రూ. 5 వేల వరకు నష్టం వాటిల్లినట్టు కాలేజీ సిబ్బంది తెలియజేశారు.