నగర పాలక సంస్థ పనితీరుపై కలెక్టర్ సమీక్ష

నగర పాలక సంస్థ పనితీరుపై కలెక్టర్ సమీక్ష

NZB: మున్సిపల్ కార్పొరేషన్ కాన్ఫరెన్స్ హాల్లో నగర పాలక సంస్థ పని తీరుపై కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి ఇవాళ సుదీర్ఘ సమీక్ష జరిపారు. ఒక్కో డివిజన్ వారీగా పురోగతిని సమీక్షిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, హౌసింగ్ పీడీ పవన్ కుమార్ వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.