VIDEO: తురకపాలెంలో పర్యటించిన ఎమ్మెల్యే

VIDEO: తురకపాలెంలో పర్యటించిన ఎమ్మెల్యే

GNTR: ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తురకపాలెం గ్రామంలో పల్లెనిద్ర అనంతరం మంగళవారం గ్రామంలో పర్యటించారు. గ్రామ ప్రజలతో సమావేశమై వారికి ధైర్యం చెప్పారు. ప్రజలు తెలియజేసిన పారిశుద్ధ్య సమస్యలను విని, సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.