VIDEO: వైసీపీకి షాక్.. జనసేనలోకి చేరికలు..!

VIDEO: వైసీపీకి షాక్.. జనసేనలోకి చేరికలు..!

W.G: పెంటపాడు మండలం పడమర విప్పర్రుకు చెందిన YCP నాయకుడు పసల శ్రీకృష్ణ సోమవారం తన అనుచరులతో కలిసి జనసేన పార్టీలో చేరారు. వీరికి MLA బొలిశెట్టి శ్రీనివాస్ పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయం కోసం కష్టపడాలని ఆయన పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని శ్రీకృష్ణకు సూచించారు.