విశాఖ పోర్టులో జాతీయ అంతరిక్ష దినోత్సవం

VSP: జాతీయ అంతరిక్ష దినోత్సవం 2025ను విశాఖ పోర్టు ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశాఖ క్వీన్ మేరీ గర్ల్స్ హైస్కూల్ విద్యార్థినులు పాల్గొని, అంతరిక్ష అన్వేషణపై ఆసక్తి పెంపొందించుకోవడానికి ప్రేరణ పొందారు. కార్యక్రమంలో భాగంగా, విద్యార్థినులు అంతరిక్ష శాస్త్రం, అన్వేషణపై అవగాహన పెంచేందుకు ప్రమాణం చేశారు.