MBBS విద్యార్థినికి ఆర్థిక భరోసా..!

MBBS విద్యార్థినికి ఆర్థిక భరోసా..!

MBNR: పాలమూరుకు చెందిన విద్యార్థిని భాగ్యలక్ష్మి MBBS రెండో సంవత్సరం చదువుతోంది. ఇటీవల ఆర్థిక ఇబ్బందులతో ఆమె చదువుకు ఆటంకం కలుగుతోంది. ఇది తెలుసుకున్న మున్సిపల్ కార్పొరేషన్ వైస్ ఛైర్మన్ మారేపల్లి సురేందర్ రెడ్డి (ఎమ్మెస్సార్) ఫౌండేషన్ ద్వారా ఆయన కూతురు మహతి రెడ్డి చేతుల మీదుగా రూ.2.10 లక్షలు సహాయం అందజేశారు. ఈ సహాయానికి విద్యార్థిని కుటుంబం వారికి కృతజ్ఞతలు తెలిపింది.