VIDEO: వాహన చోదకులకు అవగాహన

ELR: చింతలపూడి పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద సోమవారం విద్యార్థులకు, వాహన చోదకులకు హెల్మెట్ ధారణ, ట్రాఫిక్ నిబంధనల పై అవగాహన కల్పించారు. నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. సీఐ సిహెచ్ రాజశేఖర్, ఎస్సై కుటుంబరావులు మాట్లాడుతూ.. ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్, కారు నడిపేవారు సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి అన్నారు.