సిద్ధమ్మ మృతదేహానికి నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్

సిద్ధమ్మ మృతదేహానికి నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్

BHNG: యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు గ్రామంలో కాళ్ళే సిద్ధమ్మ అనారోగ్యంతో మృతిచెందింది. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మంగళవారం సిద్ధమ్మ మృతదేహానికి పులామాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.