నాగార్జున సాగర్ 12 క్రస్ట్ గేట్లు ఎత్తివేత

NLG: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ఉదృతి పెరగటంతో సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 8 గేట్ల ద్వారా అధికారులు నీటిని విడుదల చేశారు. మంగళవారం ఉదయానికి వరద ఉధృతి పెరగడంతో క్రమేనా 6,8 గేట్లు పెంచుకుంటూ ఉదయం 11 గంటలకు 12 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.