ప్రచారం నిర్వహించిన బీజేపీ జిల్లా కార్యదర్శి
WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని ఆసరవెల్లి గ్రామంలో BJP సర్పంచ్ అభ్యర్థి బానోత్ వీరన్న గెలుపు కోసం ఇవాళ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. BJP జిల్లా కార్యదర్శి డా, రాణా ప్రతాప్ రెడ్డి ఈ ప్రచారంలో పాల్గొన్ని మాట్లాడారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే బీజేపీతోనే సాధ్యమని అన్నారు. కత్తెర గుర్తుకు ఓటేసి తమ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.