వరద ప్రవాహంతో నిండుకుండలా శ్రీశైలం

వరద ప్రవాహంతో నిండుకుండలా శ్రీశైలం

AP: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి భారీగా వరద వస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం ఇన్‌ఫ్లో 3,38,218 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 4,00,158 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 881.70 అడుగులుగా ఉంది. ప్రస్తుత నీటి నిల్వ 197.46 టీఎంసీలుగా నమోదైంది.