ఇద్దరి ధరతో.. RCB సగం టీమ్‌నే కొనేసింది!

ఇద్దరి ధరతో.. RCB సగం టీమ్‌నే కొనేసింది!

IPL-2026 వేలంలో ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ కోసం CSK రూ.28.40 కోట్లు ఖర్చు చేసింది. దాదాపు అదే మొత్తంతో RCB(28.35cr) సాల్ట్(11.50cr), కృణాల్ పాండ్యా(5.75cr), టిమ్ డేవిడ్(3cr), బెథల్‌(2.60cr), పడిక్కల్(2cr), డఫీ(2cr), షెపర్డ్(1.50cr)లను దక్కించుకుంది. ఇద్దరి కోసం CSK పెట్టిన ఖర్చుతో, RCB ఏకంగా ఓ టీమ్‌నే కొనుగోలు చేసిందంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.