VIDEO: ట్రిపుల్ ఐటీ నిర్మాణ స్థలం సందర్శన

VIDEO: ట్రిపుల్ ఐటీ నిర్మాణ స్థలం సందర్శన

ప్రకాశం: కనిగిరి మండలం బాల వెంకటాపురం సమీపంలోని ట్రిపుల్ ఐటీ కాలేజ్ నిర్మాణ స్థలాన్ని కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి, ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ట్రిపుల్ ఐటీ కాలేజ్ సమీప ప్రాంతం గిరి ప్రదక్షిణకు అనుకూలంగా ఉన్న మంచి ప్రదేశమని స్వామీజీ పరిశీలించి అభిప్రాయం వ్యక్తం చేశారు.