ప్రజావాణి సమస్యలపై పరిష్కారం లభించడం లేదు

ప్రజావాణి సమస్యలపై పరిష్కారం లభించడం లేదు

MNCL: జిల్లా కలెక్టర్, అధికారులు, ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కానీ జన్నారం మండల ఎమ్మార్వో కార్యాలయంలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని పలుమార్లు దరఖాస్తు ఇచ్చిన ప్రజావాణిలో ఇచ్చిన ఎలాంటి ఫలితం లేకుండా పోయింది అని అంబేద్కర్ వాసి ముల్కల ప్రభాకర్ వాపోయాడు.