ఐకాన్ స్టార్ అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్

ఐకాన్ స్టార్ అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లో క్లాసిక్‌గా నిలిచిన 'రేసుగుర్రం' మళ్ళీ థియేటర్లలో సందడి చేయనుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ బ్లాక్ బస్టర్ మూవీని రీ-రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న స్పెషల్ ట్రైలర్‌ను, ఏప్రిల్ 26న ఈ సినిమాను గ్రాండ్‌గా రీరిలీజ్ చేయనున్నారు. ఐకాన్ స్టార్ అభిమానులకు ఇది పండుగే.