వీధి కుక్క దాడిలో గాయపడ్డ బాలుడు

PDPL: శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన రిషి అనే బాలుడిపై కుక్క దాడి చేసి గాయాపరిచింది. గమనించిన తల్లిదండ్రులు వెంటనే కేశవపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఇటీవల కాలంలో కోతులు, కుక్కల, దాడులు పెరిగాయి. వెంటనే సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.