దేవరకద్రలో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు

దేవరకద్రలో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు

MBNR: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం సీసీ కుంట మండలం తమగ్నాపూర్ గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు దేవరకద్ర ఎమ్మెల్యే జీ.మధుసూదన్ రెడ్డి సమక్షంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న అభివృద్ధి చూసి పార్టీలో చేరుతున్నారు.