మహిళలతోనే అభివృద్ధి.. మహిళలు గౌరవిద్దాం: ఎంఈఓ

మహిళలతోనే అభివృద్ధి.. మహిళలు గౌరవిద్దాం: ఎంఈఓ

విజయనగరం: చీపురుపల్లి మండలం మెట్టపల్లి జడ్పీ పీఎం శ్రీ పాఠశాలలో సోమవారం పాఠశాల అసెంబ్లీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఆదివారం సెలవు కావడంతో.. ఈ కార్యక్రమంలో ఎంఈఓ 2 విజయ్ కుమార్ పాల్గొన్నారు. మహిళలతోనే అభివృద్ధి సాధ్యమని, మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తూ ముందుకు వెళ్తున్నారని పేర్కొన్నారు. మహిళ ఉపాధ్యాయులను సత్కరించి, అభినందించారు.