VIDEO: బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే

HNK: కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు కేంద్రమంత్రి బండి సంజయ్‌కు కనిపించడం లేదా అని MLA నాయిని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్‌పై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు సరికావని పేర్కొన్నారు. ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరిస్తూ పాదయాత్ర చేస్తుంటే, రాత్రి పాదయాత్రలు చేయడం ఏంటని బండి సంజయ్ అనడం సిగ్గుచేటని విమర్శించారు.