క్రీడా మైదానాలపై యూజర్ ఛార్జీలకు వ్యతిరేకంగా నిరసనలు
VSP: జీవీఎంసీ ఆధీనంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో నడకకు రూ.720, క్రీడా శిక్షణకు రూ.12–15 వేల ఫీజులు విధించడం పై సోమవారం జీవీఎంసీ PGRSలో మాజీ 78 వ వార్డ్ కార్పొరేటర్ గంగారావు వినతిపత్రం అందజేశారు. ప్రజా వ్యతిరేక చర్యలని విమర్శలు వెల్లువెత్తుతున్నాయిన్నారు.