VIDEO: వారాహి మాత ఆలయ కరపత్రాల ఆవిష్కరణ
NZB: నగరంలోని అమ్మ వెంచర్లో రూ. 10 కోట్లతో నిర్మిస్తున్న వారాహి మాత దేవాలయ కరపత్రాలను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆదివారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఈ కరపత్రాలు ఆలయ మహత్యాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే ముఖ్యమైన సాధనంగా నిలుస్తాయన్నారు.