సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ రఘురాజు

సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ రఘురాజు

VZM: కొత్తవలస మండల సర్వసభ్య సమావేశం ఎంపీడీవో కార్యాలయం సమావేశ మందిరంలో ఎంపీపీ గోపమ్మ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ ఇందుకూరి రంగరాజు పాల్గొని మాట్లాడుతూ.. కరోనా అనంతరం గ్రామాలలో ఉన్న ప్రజలకు వ్యాధి నిరోధక శక్తి తగ్గిందని దానిపై ఆరోగ్యశాఖ అధికారులు దృష్టి పెట్టాలని తెలిపారు.