బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి గెలుపు..

బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి గెలుపు..

HNK: ఐనవోలు మండలం పున్నెలు గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఆదివారం బీఆర్ఎస్ అభ్యర్థి షేక్ ఉస్మాన్ అలీ 50 ఓట్ల స్పష్టమైన ఆధిక్యంతో విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు వెలువడగా, బీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహంగా సంబరాలు చేసుకున్నారు. గ్రామంలో విజయోత్సవ వాతావరణం నెలకొంది.