నేడు గుంటూరుకు తెలంగాణ సీఎం రాక..!

నేడు గుంటూరుకు తెలంగాణ సీఎం రాక..!

GNTR: నేడు గుంటూరుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కూతురు వివాహానికి హాజరు కానున్నారు. వేడుక అనంతరం రేవంత్ హైదరాబాద్ చేరుకొని అసెంబ్లీ  సమావేశాలకు హాజరవుతారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ వివాహ వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొననున్నట్లు సమాచారం.