మైనారిటీ గురుకుల పాఠశాలలో అడ్మిషన్స్

మైనారిటీ గురుకుల పాఠశాలలో అడ్మిషన్స్

MDCL: కుత్బుల్లాపూర్ తెలంగాణ మైనారిటీ  బాలికల గురుకుల పాఠశాలలో 2026-27 అకాడమిక్ ఇయర్ అడ్మిషన్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ సునీత రాణి తెలిపారు. ఇంటర్, ఐదవ తరగతి న్యూ అడ్మిషన్స్, 6,7,8 తరగతుల్లో బ్యాక్ అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎంపీసీ, బైపీసీ బ్రాంచ్లలో 30 సీట్లు, ఐదులో 60 మైనారిటీ సీట్లు, 20 NON మైనారిటీ సీట్లున్నాయి.