'ముస్లిం మైనారిటీలకు టీడీపీ పార్టీ అండ'

'ముస్లిం మైనారిటీలకు టీడీపీ పార్టీ అండ'

ATP: టీడీపీ ఎల్లప్పుడు ముస్లిం మైనారిటీలకు అండగా ఉంటుందని గుత్తి మార్కెట్ యార్డ్ వైస్ ఛైైర్మన్ మాలిక్ భాషా పేర్కొన్నారు. శనివారం పామిడి టీడీపీ కార్యాలయంలో ముస్లిం మైనారిటీ సోదరులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ..ఎన్నికలలో ఇచ్చిన హామీలలో భాగంగా అన్ని కులాల వారికి కూటమి న్యాయం చేసిందన్నారు.