చర్లపల్లి నుంచి ధనాపూర్ వెళ్లేందుకు స్పెషల్ ట్రైన్ సర్వీస్లు
MDCL: ఫెస్టివల్ సీజన్ రద్దీ తగ్గించడం కోసం సౌత్ సెంట్రల్ రైల్వే స్పెషల్ ట్రైన్ సర్వీసులను ప్రకటించింది. చర్లపల్లి నుంచి ధనాపూర్ వెళ్లడం కోసం నవంబర్ 9, 16వ తేదీల్లో అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాలకు వెళ్లే రైల్వే ప్రయాణికులు అందరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని SCR ప్రకటనలో పేర్కొంది.