ప్రజా సమస్యల వేదికలో ఫిర్యాదుల స్వీకరణ

ప్రజా సమస్యల వేదికలో ఫిర్యాదుల స్వీకరణ

TPT: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆర్జిదారుల నుంచి ఫిర్యాదులను జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు రోజ్ మాండ్, శివశంకర్ నాయక్, అనురాధ, డిప్యూటీ కలెక్టర్ గీతాంజలి పాల్గొని ప్రజల సమస్యలను విన్నారు. అధికారులకు ఫిర్యాదులను పరిష్కరించాలని ఆదేశించారు.