నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం

నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం

NZB: నగర వాసులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యమని విద్యుత్ శాఖ వరంగల్ సిజిఎం అశోక్ అన్నారు. నగర వాసులకు నాణ్యమైన విద్యుత్ అందించడంలో భాగంగా బుధవారం సుభాష్ నగర్ ఉప కేంద్రంలో డి 9 సెక్షన్ పరిధిలో ప్రస్తుతం ఉన్న 5MVA కు అదనంగా 3.15 MVA పవర్ ట్రాన్స్ ఫార్మర్ ను చార్జ్ చేయగా ఈ కార్యక్రమానికి సిజిఎం హాజరై మాట్లాడారు.