సర్పంచ్, వార్డు సభ్యుల ఏకగ్రీవ ఎన్నిక

సర్పంచ్, వార్డు సభ్యుల ఏకగ్రీవ ఎన్నిక

SDPT: తాళ్లపల్లి సర్పంచ్‌గా నీల ప్రభాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే వార్డు సభ్యులుగా 1వ వార్డులో గొడుగుపల్లి నాగరాజు, 2వ వార్డు గడ్డం యాదగిరి, 3వ వార్డు బోడోల అంజయ్య, 4వ వార్డు బొమ్మరపు సుకన్య, 5వ వార్డు గోదా శృతి, 6వ మంగమొళ్ల మారుతి, 7వ వార్డు పాతూరు నవీన్ గౌడ్, 8వ వార్డు వెలుపల సత్తవ్వలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.