VIDEO: బస్సు ప్రమాదంపై జనసేన నేత బొలిశెట్టి ఆవేదన

VIDEO: బస్సు ప్రమాదంపై జనసేన నేత బొలిశెట్టి ఆవేదన

VSP: ఉల్లికొండ క్రాస్ రోడ్స్ వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై జనసేన రాష్ట్ర కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖ‌లో ఆయ‌న శుక్ర‌వారం మీడియాతో మాట్లాడారు. ప్ర‌మాదంలో చాలామంది మృతి చెందడం బాధాకరమన్నారు. బస్సుల్లో అత్యవసర పరిస్థితుల్లో అన్ని తలుపులు తెరుచుకునే సాంకేతిక పద్ధతులు తప్పనిసరిగా ఉండాలని డిమాండ్ చేశారు.