అసెంబ్లీ: ప్లీజ్ సార్.. దయచేసి మైక్ ఇవ్వండి (VIDEO)

అసెంబ్లీ: ప్లీజ్ సార్.. దయచేసి మైక్ ఇవ్వండి (VIDEO)

HYD: అసెంబ్లీ సమావేశాలల్లో మాజీ మంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'మూడు రోజుల నుంచి చిన్న పిల్లాడిలా, జ్వరం వస్తే మందులు వేసుకుని మరీ ప్రిపేర్ అయ్యాను. దయచేసి మైక్ ఇవ్వండి. సాయంత్రం 5 గంటలు అవుతుంది అన్నం కూడా తినకుండా వేచి చూస్తున్నా. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వరు సరే, మైక్ కూడా ఇవ్వరా అధ్యక్షా?' అని ప్రశ్నిస్తూ విజ్ఞప్తి చేశారు.